NLC ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ ! 2 d ago
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 588 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది డిసెంబర్ 23. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు అభ్యర్ధులు 20-01-2025 నుండి 24-01-24 వ తేదీ వరకు హాజరుకావలసి ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం అభ్యర్దులు బీ.యస్సీ నర్సింగ్, డిగ్రీ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ కోసం అభ్యర్ధులు డిప్లొమా ఇంజినీర్, డిప్లొమా నర్సింగ్ కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.